Tuesday, December 30, 2008

Telangana Vidyarthi garjana(TRSV) Hyderabad Photos
































Courtesy: తెలుగులో.కంమ

Telangana Vidyarthi garjana(TRSV) Hyderabad Photos

1 comment:

Unknown said...

మీ సైట్ ని ఇప్పుడే చూసాను.
చాలా స్ఫూర్తి దాయకం గా వుంది.
ఇందులోని మొత్తం సమాచారాన్ని తెలుగులో కూడా అందించ గలిగితే మరింత ఉపయోగపడేది.
అట్లాగే ఫోటోల కింద వివరాలు కూడా ఇవ్వాలి. విద్యార్ధి గర్జన ఎప్పుడు, ఎక్కడ జరిగింది, ఎవరెవరు మాట్లాడారు, ఎం మాట్లాడారు వంటి వివరాలను ఇప్పటికైనా పొందుపరచండి. మనం బ్లాగుల నైనా సమర్ధవంతంగా, తాజా సమాచారం తో నిర్వహించ లేమా? కొన్ని తెలంగాణా బ్లాగులు ఓపెన్ చేయబోతుంటే ట్రోజన్ హార్స్ విరుస్ వుందంటూ వార్నింగ్ వస్తోంది. ఈ సమస్యను వెంటనే పరిష్క రించక పొతే మనం చర్చించుకునేందుకు వున్నా ఈ ఒకే ఒక్క వేదిక కూడా లేకుండా పోతుంది. ఎవరినా వెంటనే ఈ సమస్యను పరిష్కరించి పుణ్యం కట్టుకోండి. జై తెలంగాణా !