Monday, January 12, 2009

HARISH RAO EXCELLENT SPEECH IN ASSEMBLEY

HARISH RAO EXCELLENT SPEECH IN ASSEMBLEY

1 comment:

Unknown said...

అన్నా
చాలా మంచి సమాచారం. హరీష్ రావు కు జేజేలు.
ఈ ప్రసంగం ఏరోజు చేసిండ్లో ఆ వివరాలు కూడా టపాలో ఇస్తే బాగుండేది.
అట్లాగే ఇట్లాంటి ప్రసంగాల, పాటల స్క్రిప్ట్ లు కూడా శ్రమ అనుకోకుండా వేయాలి.
వాటిని ఎవరైనా ప్రింట్ తీస్కుని దోస్తులకు ఇచ్చేందుకు, కరపత్రాలుగా వేసి పంచేందుకు వీలుంటుంది. దయచేసి ఈ సూచనని సీరియస్ గా పరిశీలించుండ్రి.
మనకు ఒక్క తెలంగాణా పత్రిక లేదు. ఒక్క తెలంగాణా టీవీ చానల్ లేదు తెలంగాణా వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా దాంట్లో మాన ప్రచారం పావుల వంతూ కూడా లేదు.
కనీసం ఇట్లాంటి బ్లాగులనన్న జర పకడ్బందీగా నిర్వహించాలే.
ఈ బ్లాగును కూడలి, జల్లెడ వగైరలా అగ్గ్రిగేటర్లలో చేర్చుండ్రి
జై తెలంగాణా !