Friday, October 23, 2009

లోకసత్తా జయప్రకాశ్ నారాయణ గారూ!

దయచేసి క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. .
1.పెద్దమనుసుల ఒప్పందం,6సూత్రాల పథకం,Mulki rules,G.O.610,మొదలుకాగలవన్నీ Violate చేసి తెలంగాణవారి వేలకు వేల ఉద్యోగాలు ఆంధ్రులు తన్నుక పోయింది నిజము కాదా?
2.రాష్ట్రానికి Major Revnue share contribute చేసేది తెలంగాణ కాదా?
3.తెలంగాణను కాదని ఇది ఆంధ్ర డెవలప్ మెంటుకు వాడటం అన్యాయము కాదా?
4.తెలంగాణ రాజకీయనాయకుల్ని ఎదగనీయంది నిజంకాదా?
5.విద్యారంగములో Under Develop ఐన తెలంగాణను Develop చేస్తామని చేయక మోసం చేసింది నిజం కాదా?
6.ఒక్క సారి మాత్రము నాన్-ముల్కీస్ గా పోయిన తెలంగాణ Engineersను సీమవాసులు తరిమికొట్టింది నిజము కాదా?
7.ఆరొగ్యరంగములో వెనుకబడిన తెలంగాణ నుAs Per Agreement Develop చేయక పోవడము నిజం కాదా?
8.తెలంగాణకు అన్నిరంగాలలో అన్యాయము జరిగింది,జరుగుతున్నదని ఆంధ్రులే ఒప్పుకొన్నది నిజం కాదా?
9.తెలంగాణవారి వాటాను Deny చేసి మొత్తం క్రిష్ణా,గోదావరి నీళ్ళను ఆంధ్రకు తరలిస్తున్నది నిజంకదా?
10.Mulki Rules Upheld చేస్తే Andhra Agitation తెచ్చిరాజ్యాంగ సవరణతో వాటిని Cancel చేయించింది ఆంధ్రులు కాదా?
11.విడిపోయి మేము OTHERWISE వచ్చే క్రిష్ణా,గోదావరి జలాలు,Major Rvenue పోగొట్టుకొన్నది నిజంకాదా?
12.తెలంగాణ నాయకులను కొనేసి, తెలంగాణ ఇస్తామని బియ్యం, కరెంట్ లSupply వంటి Cheep Gimmiks తో మోసం చేస్తున్నది నిజం కాదా?
13.అన్ని Industeis Andhra లో ఫెడ్తూ ,ఒక్క Industry ఐనా తెలంగాణలో ఫెట్టకపోవడము,తెలంగాణలో Railways Developmentకు Try చెయకపోవడము నిజంకాదా?
14.అన్యాయాలన్నిచేస్తూ ప్రాంతీయతత్వం Create చేస్తున్నారని ఇంకా మోసపూరిత Statements మీ అంతరాత్మకు Against గా ఇవ్వడము అన్యాయము కాదా?
15.Politicians, Officers అందరూ,అంతటా ఆంధ్రులై తెలంగాణకు Against,Andhraకు Forగా పని చేసింది,చేస్తున్నది నిజంకాదా?
16.ఈ పరిస్థితిని చక్కదిద్దడం ఎవరితరం కాదని తెలుసుకొని కాదా ఇంకా ఎంతోకాలం నలిగిఫొలేమని తెలంగాణ వారు తెలంగాణ అడగడం న్యాయం కాదా?
17.తెలంగాణ రాష్ట్రఏర్పాటు న్యాయమైన Demandను మీవంటి న్యాయము మాట్లాడేవారు Support చేయక పోవడము అన్యాయము కాదా?
18.తెలంగాణ విడిఫొవడము ఖాయమని తెల్సి ఇంకా మీవంటివారు,ప్రాంతం,కులం,మతంఅంటూ రెచ్చగొడ్తున్నారంటూ Biased Statements ఇస్తూ ఇంకా దాన్ని అడ్డుకోవడము అన్యాయము కాదా?
నర్సింహారెడ్డి,సికింద్రాబాద్.

No comments: