Friday, October 23, 2009

Hai Allah! ఓ దేవుడా!

ఒక్క తెలంగాణ నాయకుడు హైద్రాబాద్ ఫ్రీజోన్ గురించి గొంత్తెత్తితే ఫదిమంది తెలంగాణ నాయకులే Against గా ప్రశ్నిస్తున్నారు.తెలంగాణవాడు కట్టె పట్టుకొన్నప్పుడల్లా పది మంది తెలంగాణ నాయకులే భౌ బౌ మంటున్నారు.వీళ్ళందరిని తయారు చేసి పెట్టినారు.Divide and Rule! బలెబాగా పనిచేస్తున్నది.
Free Zone judgement ఇట్లా వొస్తుందని తెలిస్తే అప్పుడు ఎందుకు Implead కాలేదని ఒకరు,610 G.O.గురించి అప్పుడు ఎందుకడగలేదని మరొకరు.ఈప్రశ్నలన్నీఇప్పుడేనా?అడగాల్సింది ఇప్పుడేనా? తెలంగాణ పోరాటము గురించి గొంతెత్తండి.
1972 లో Mulki Rules Upheld చేస్తే రాజ్యాంగసవరణ చేయించినవారు ఇప్పుడు Free Zone Cancellation కొరకు వారే రాజ్యాంగ సవరణకు ఎందుకుపక్రమించరనడములో న్యాయము లేదా?
Hyderabad Secretariat, Govt.Offices, Police Department లలో ఊద్యోగాలు తక్కువట.దానికి ఇంత రాద్దాంతమెందుకని ఒకరు.అసలంత దోసుకొన్నం,ఇంకకొసరుకేమి తకరారు?అన్నట్లున్నది.ఇది Hyderabad
Zone,Free Zone కానేకాదు.అట్లాంటప్పుడు కొన్నేమిటి?మరిన్నిఏమిటి?
Movement కు Antistatements ఇవ్వకుండా తెలంగాణ నాయకులకు జ్న్ణానోదయముకావాలి.
ఎన్నోవిధాలుగా తెలంగాణను దెబ్బతీసినారు.నాయకత్వాన్నిఎదగనీయలేదు,వనరులు దోచుకొన్నారు,విడిపోయినీళ్ళు,ఉద్యోగాలు పోగొట్టుకొన్నాము.మా Revenue అంతా వాళ్ళపాలే అయింది.ఎన్నోవిధాలుగా నష్ఠపోయాము.ఇంకాదోపిడి ఎన్నాళ్ళు?మారాష్ట్ర్రములో మేము కలోగంజో తాగి బతుకుతాము.
జై తెలంగాణ.
నర్సింహారెడ్డి,సికింద్రాబాద్.

No comments: